సన్నీ లియోన్ గో గ్రీన్ డ్రెస్ ఫోటో లో చూపించింది
సన్నీ లియోన్ పరిచయం అక్కరలేని నటి , ఈమె వచ్చింది ఆ చిత్రాల నుంచి అయినా ఆమె ఇప్పుడు ఒక పెద్ద నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమెకు సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి . ఈమె చాల సోషల్ అవర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది . నిన్న నిధి మల్హన్ డిజైన్ చేసిన డ్రెస్ తో గో గ్రీన్ పై అవేర్నెస్ తీసొకొచ్చే ప్రయత్నం చేసింది .
సన్నీ లియోన్ గో గ్రీన్ డ్రెస్ ఫొటోలకి మంచి స్పందన వచ్చింది కానీ వాటి తో పటు ట్రోల్ల్స్ కూడా తపట్లేదు. మీకోసం ఆ ఫోటోలు మా
వెబ్సైటు లో అప్లోడ్ చేసాం మీరు కూడా ఒకసారి చుడండి.



