తమన్నా కి వయసొచ్చింది కానీ అందం తగట్లేది , తెలుగు లో కొంచం సినిమా ఆఫర్లు తగ్గాయి కానీ హిందీ మరియూ ఇతర భాషలో తమన్నా బాగానే చేస్తోంది. తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటే సోషల్ మీడియా లో బాగా న్యూస్ వస్తోంది. తమన్నా కుర్ర హీరోయిన్ లకు పోటీ ఇవ్వాలని ఇంస్టాగ్రామ్ లో బాగానే ఫోటో లు పెడుత అభిమానులకు టచ్ లో ఉంది. తమన్నా అందాల విందు తన సోషల్ మీడియా లో ఏపాటికపుడు పోస్ట్ చేస్తోదని.




