తిక్క పిల్ల తమన్నా మతిపోగొట్టింది😍
తమన్నా వయసు పెరుగుత్తున్న అందం తగట్లేదు అనే చెప్పాలి, తమన్నా అందం కి చాల మంది ఫాన్స్ ఉన్నారు , నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో తమన్నా చిరిగినా జీన్స్ తో ఓపెన్ టాప్ వైట్ టీ షర్ట్ తో ఆ పిల్ల బయటికి వచ్చింది . కనిపించే యదలు కవ్వించే కళ్ళతో తమన్నా అందరి దృష్టి ఆకట్టుకొంది .
ఆ ఈవెంట్లో తమన్నా క్రేజ్ మాములుగా లేదు , అందరు ఒకేసారి తమన్నా కోసం ఎగబడ్డారు . ఆర్గనైజర్లు పరిస్థితి కంట్రోల్ చేసారు.