వైరల్ అవుతున్న జగన్ అభిమాని ఫోటో , నిజానికి తాను ఒక వైస్సార్ అభిమాని అసలు ఆ ఫొటోలో ఏముందంటే . వైస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్న పిల్లలతో ఉన్న ఫోటో తీసుకున్నాడు , తాజా గా చిల్డ్రన్స్ డే రోజు జగన్ చిన్న పిల్లలతో ఉన్న ఫోటో చూసాడు . తేడా ఎం లేదు వైస్సార్ గారి లనే జగన్ కి కూడా పిల్లలంటే ప్రేమ అని ఈ ఫోటో చెప్పకనే చెప్పేస్తోంది. మీరు ఒకసారి చుడండి .
